హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత

TG: రాష్ట్రప్రజలందరికీ TRS అధ్యక్షురాలు కవిత ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ఎంగిలిపూలతో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాధనలో బతుకమ్మను సాంస్కృతిక వారధిగా మలుచుకున్నట్టే, సబ్బండ వర్గాల వికాసం, సాధికారితతో కూడిన బహుజన తెలంగాణ సాధన కోసం బతుకమ్మలో గౌరమ్మలా అందరం కలిసికట్టుగా పని చేద్దాం' అని పిలుపునిచ్చారు.