హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి రవాణా, విక్రయాలపై నిఘా పెట్టాలి: ఎస్పీ

ADB: జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలపై ప్రజలు పోలీసులకు 8712659973 నంబర్ ద్వారా వాట్సాప్ లో సమాచారం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. సమాచారం ఇచ్చిన వారికి ఒక్కో గంజాయి మొక్కకు రూ.50 చొప్పున, ఎండు గంజాయిపై నిఘా ఉంచిన వారికి తగిన నగదు రివార్డు ఇస్తామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని తెలిపారు.