SRCL: ముస్తాబాద్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అరుణారావును సస్పెండ్ చేసినట్లు జిల్లా గ్రామీణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఎన్‌బీడబ్ల్యూ వారెంట్లు జారీ చేయకుండా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
అవినీతి ఆరోపణలపై కానిస్టేబుల్ సస్పెండ్


