హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫణిగిరి గుట్ట కాలనీ ఇళ్ల కేటాయింపులు షురూ

SRPT: హుజూర్‌నగర్‌లో రామస్వామి గుట్ట మోడల్‌ కాలనీలోని 2,160 ఇళ్ల పత్రాలను అక్టోబరు 20న దసరా కానుకగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాలనీలో విద్య, వైద్యం, అంగన్‌వాడీ, స్టడీ రూమ్‌లు వంటి అన్ని మౌలిక వసతులు, పూర్తి పారదర్శకతతో కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు.