AP కేబినెట్ ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ భేటీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లపై GOలను సుప్రీంకోర్టు కొట్టేయడంతో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లు, జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా జీఓలను విడుదల చేసే ఛాన్సుంది. అలాగే గతంలో ఇచ్చిన జీవోలను వెనక్కితీసుకునే అవకాశం ఉంది.
వార్తలు
నేడు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం


