హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు'

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పెద్ద తప్పు చేశారని, మోదీ, అమిత్ షా, సీఈసీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. రాష్ట్రపతిని కలిశాక రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల చోరీకి మోదీ ఆర్కిటెక్ట్ అని, అమిత్ షా, జ్ఞానేశ్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు జరపాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు.