హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: మంత్రి

TG: తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. త్వరలో ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ల సేవల కొనసాగింపుపై ఎదురవుతున్న ఇబ్బందిని వివరించగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.