హైదరాబాద్: 28°C
వార్తలు

కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలి: కవిత

TG: అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం అందించిన కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. కాన్షీరామ్ స్ఫూర్తితోనే సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామని, రాబోయే రోజుల్లో బహుజనులను అసెంబ్లీకి తీసుకెళ్లి నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.