రాహుల్ గాంధీ, ఇండీ కూటమి దుష్ప్రచారాలను తిప్పికొడుతూ మోడీ నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఉపఎన్నికలు, రాజస్థాన్, త్రిపుర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజల నమ్మకాన్ని చాటాయని, ఇండీ కూటమి విధానాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఆయన 'ఎక్స్' వేదికగా స్పష్టం చేశారు.
వార్తలు
బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది: అమిత్ షా


