రాష్ట్రపతి ముర్ముకు 'ఇండి' కూటమి నేతలు మెమోరాండం సమర్పించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలని కోరామని, ఓట్ల చోరీకి సంబంధించి త్వరలోనే రాష్ట్రపతికి ఆధారాలు ఇస్తామని చెప్పారు. సీఈసీ కార్యాలయం నుంచే ఈ తంతు జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వార్తలు
త్వరలోనే రాష్ట్రపతికి ఆధారాలు ఇస్తాం: ఖర్గే


