'ఇండి' కూటమి నేతల వినతిపత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీకరించినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఓట్ల చోరీకి సంబంధించి రాష్ట్రపతి ఆధారాలు అడిగారని, ఓట్ల చోరీ జరుగుతోందని దేశం మొత్తానికి తెలుసని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
వార్తలు
ఓట్ల చోరీ దేశం మొత్తానికి తెలుసు: రాహుల్


