కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, కొంకణ్, గోవా ప్రాంతాలలో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
వార్తలు
రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు


