NLG: జిల్లాలో నేరాల నియంత్రణకు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులను ఈరోజు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ కార్యాలయంలో పోలీసులతో సమావేశం. నెలవారీ సమీక్షలో పెండింగ్ కేసుల పరిష్కారం, ఈ-సాక్ష్య, ఈ-సమ్మన్స్ అమలుపై పలు సూచనలు చేశారు.
వార్తలు
పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ ఆదేశాలు


