BDK: మణుగూరు మణుగూరు టీజీ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించిన కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐక్య కూటమి విజయంతో సంఘం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
ఆర్టీసీ డిపోలో కూటమి విజయం


