ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద 'ఇండి' కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. CEC, SIR ప్రక్రియలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమికి చెందిన 10 మంది నేతలు రాష్ట్రపతితో భేటీ కాగా, మిగతా ఎంపీలు విజయ్ చౌక్ వద్దే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
వార్తలు
'ఇండి' కూటమి ఎంపీల నిరసన


