హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యా ప్రమాణాల పెంపునకు పటిష్ట చర్యలు: కలెక్టర్

Adb: విద్యా ప్రమాణాల పెంపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, డిజిటల్ అభ్యసన వేదికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డిజిటల్ కోర్సులు, కోడ్‌మిత్ర యాప్ ద్వారా నైపుణ్య శిక్షణను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.