హైదరాబాద్: 28°C
వార్తలు

'బతుకమ్మ ఘాట్​ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా'

KMR: పట్టణంలోని బతుకమ్మ ఘాట్​ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను, ఘాట్ వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య, విద్యుత్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.