హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి'

E.G: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉండాలని SP డి.నరసింహ కిషోర్ ఆదేశించారు. శుక్రవారం వన్ టౌన్, త్రీ టౌన్ స్టేషన్లను SP తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, రౌడీషీటర్లపై నిఘా, బైండోవర్లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.