కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఇవాళ సూరత్‌లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు.
వార్తలు
వ్యాపార ప్రముఖులతో కేంద్రమంత్రి భేటీ


