WGL: వర్ధన్నపేట మండలం చెన్నారంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ సత్య శారద శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతిని సమీక్షించి, పనులను నిబంధనల ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎల్. కిషోర్ కుమార్, ఆర్డీవో సుమ, తహసీల్దార్ విజయ్ సాగర్, సర్వే అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
జిల్లలో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్


