SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం అన్నారు. చట్టపరమైన ఆటంకాలు ఉన్నా పార్టీ పరంగా 34 శాతం సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది టీడీపీనేనని, వైసీపీ కోర్టులను ఆశ్రయించి బీసీలకు అన్యాయం చేసిందన్నారు.
వార్తలు
'బీసీలకు 34% రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది'


