హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ మౌనాన్ని తప్పుబట్టిన స్మృతి ఇరానీ

JNU ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ అంగోమ్‌చా బిమోల్ అకోయిజాంపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ మౌనాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పితృస్వామ్యాన్ని కూల్చుతామని గొప్పలు చెప్పే రాహుల్, సొంత పార్టీ ఎంపీపై ఆరోపణలు వస్తే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.