తమిళనాడు ఉపఎన్నికల్లో విజయ్ TVK పార్టీ హవా కొనసాగింది. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ధారాపురంలో సత్యభామ, మధురాంతకంలో మరకతం గెలుపొందారు. మరోవైపు బెంగాల్‌లోని రెజినగర్‌లో బీజేపీ అభ్యర్థి శంఖారవ్ సర్కార్ 72 వేలకు పైగా మెజార్టీతో, నందిగ్రామ్‌లో హసిరానీ రత్ లక్షకుపైగా ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
వార్తలు
ఉపఎన్నికల్లో విజయ్ ‘టీవీకే’ విజయం


