హైదరాబాద్: 28°C
వార్తలు

'ఫైర్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం'

VSP: ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల అసోసియేషన్ జోన్–1 ఉత్తరాంధ్ర స్థాయి సమావేశం విశాఖలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలను గుర్తించి పరిష్కరించడమే జోనల్ సమావేశాల ఉద్దేశమన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.