HNK: పట్టణంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై LFL హెడ్మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని టీఎస్‌ఎఫ్, టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు DEO గిరిరాజుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని నాయకులు కన్నం సునీల్, మేడ రంజిత్ కుమార్ కోరారు.
వార్తలు
DEOకు.. TSF, TGVP నాయకులు వినతి


