మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తాపి నదిలో నూతన వధూవరుల మృతదేహాలు కాళ్లకు సంకెళ్లతో లభించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాళ్లకు సంకెళ్లు వేసి ఉండటంతో ఇది హత్యనా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
నదిలో నూతన వధూవరుల మృతదేహాలు


