హైదరాబాద్: 28°C
వార్తలు

అర్థరాత్రి లవర్ కోసం ప్రియుడు.. తర్వాత ఏమైదంటే?

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో చర్చించి, ఆ రాత్రే శివాలయంలో వారి వివాహం జరిపించారు. తండ్రి లేని ఆ యువతికి ఒక సామాజిక కార్యకర్త కన్యాదానం చేశారు. అర్ధరాత్రి గ్రామస్తుల సమక్షంలో పెళ్లి జరగడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.