విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో JNU ప్రొఫెసర్, కాంగ్రెస్ నేత ఆంగ్‌మోచా బీమల్ ఆకీజామ్‌పై విశ్వవిద్యాలయ యాజమాన్యం వేటు వేసింది. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం, నివేదిక ఆధారంగా యాజమాన్యం ఈ కఠిన చర్య తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
వార్తలు
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌పై వేటు


