తమిళనాడు ఉప ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సత్తా చాటుతోంది. మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే ఘన విజయం సాధించింది. అలాగే ధారాపురంలోనూ ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ పార్టీ సంచలన విజయాలు నమోదు చేస్తోంది.
వార్తలు
మధురాంతకంలో టీవీకే విజయం


