నోయిడాలోని జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు యూపీ మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రూ.11,282 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టును స్విస్ సంస్థ సహకారంతో అభివృద్ధి చేశారు. దేశంలోనే ప్రధాన విమానయాన కేంద్రంగా నిలవనున్న ఈ ప్రాజెక్టును మార్చిలో ప్రధాని ప్రారంభించారు.
వార్తలు
నోయిడా ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు!


