హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీతానికి మించి భారీగా ఆస్తులు: ఏసీబీ డీఎస్పీ

BDK: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబాబాద్ సివిల్ సప్లెస్ డీఎం వాసంశెట్టి నరసింహారావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, మహబూబాబాద్లోని 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. 15 ఏళ్లలో జీతానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.