హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళం హైకోర్టు సంచనల తీర్పు

కేరళం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ సీఎం పినరయి విజయన్‌పై FIR నమోదు చేయాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కీలక పరిణామం కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది.