హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాచుపల్లి బైరుని చెరువులో యువకుడి మృతి

MDCL: బాచుపల్లి PS పరిధిలోని బైరుని చెరువులో జి.శివ(21) మృతి చెందాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం జోలబికి చెందిన శివ, నిన్న చెరువు వద్దకు వెళ్లే ముందు ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తండ్రికి మెసేజ్ పంపినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.