SRD: కొండాపూర్ మండలం గొల్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులకు ముందే ప్రభుత్వ యూనిఫామ్‌లను సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, హెచ్‌ఎం, అధికారులు మరియు గ్రామస్తులు పంపిణీ చేశారు. ముందస్తుగా దుస్తులు అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
సెలవులకు ముందే బడి బట్టల పంపకాలు


