HNK: బతుకమ్మ, దసరా సెలవులు నేటి నుంచి ప్రారంభం కావడంతో హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కాగా ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: కిక్కిరిసిపోతున్న బస్టాండ్ ప్రయాణికుల రద్దీ..!


