KMR: బాన్సువాడ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వన్యప్రాణుల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అటవీ శాఖ రేంజ్ అధికారి హబీబ్ విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వాలీబాల్ టైగర్ కప్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన


