ఢిల్లీకి వస్తున్న పలు రైళ్లను రద్దు చేయడంపై సీజేపీ స్పందించింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకు పోలీసుల అనుమతి అవసరం లేదని పేర్కొంది. ఆ జంతర్ మంతర్ ప్రాంతమే నిరసనల కోసమే ఉద్దేశించిందని తెలిపింది. యువతకు భయపడితే దేశం మొత్తాన్ని మూసేవేయాలని చురకలంటించింది. కాగా, సీజేపీ ఆందోళన వేళ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఢిల్లీకి వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
ఢిల్లీకి వెళ్లే రైళ్లు రద్దు.. సీజేపీ స్పందన


