NGKL: ఊర్కోండ (M) ఊర్కోండపేట గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సబ్ సెంటర్లు 1, 2 టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో పరిశీలించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రషీదా బేగం ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అబ్దుల్ రషీద్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అంగన్వాడీ టీచర్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన


