ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రేపు సీజేపీ నిరసన వేళ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మ.2 గంటల తర్వాత ఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్‌కు బయలుదేరే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆందోళన కారణంగా ఢిల్లీలో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ప్రభావిత రైళ్లను ప్రారంభ స్టేషన్ నుంచే ఆపివేస్తున్నట్లు చెప్పింది.
వార్తలు
రేపు సీజేపీ నిరసన.. పలు రైళ్లు రద్దు


