హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ ఎన్నికల్లో INTUC, SWF కూటమే గెలుస్తుంది'

SRPT: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న  ఎన్నికల్లో INTUC, SWF కూటమి విజయం సాధిస్తుందని SWF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో కోదాడ బస్టాండ్‌లో  ఓటర్లకు ఎన్నికల గుర్తును వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం INTUC, SWF కూటమి నిరంతరం పోరాడుతుందని తెలిపారు