NLG: వేములపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఈరోజు చోరీ జరిగింది. దుండగులు సుమారు 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
భారీ చోరీ.. 20 తులాల బంగారం మాయం


