హైదరాబాద్: 28°C
తెలంగాణ

శుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం

RR: శేరిలింగంపల్లి మండలం ఆదర్శనగర్, చకలవాణి చెరువు పరిసర ప్రాంతాల్లో యంగిస్తాన్ ఫౌండేషన్, స్థానిక ఆర్డబ్ల్యూఏ, సీఎంసీ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. చెరువులు, కాలనీలను శుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తాచెదరాన్ని తొలగించి పరిసరాలను సుందరంగా మార్చారు.