పంజాబ్ డీసీపీగా ఐపీఎస్ ఆఫీసర్ గౌరవ్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీజీపీగా ఆయనను నియమిస్తూ సీఎం భగవంత్ మాన్ సంతరం చేశారు. 1992 బ్యాచ్ ఆఫీసర్ అయిన గౌరవ్ ఈ పదవీలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, 2022 జూలై నుంచి ఆయన రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
వార్తలు
పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం


