హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

హైదరాబాద్‌లో బ్యాక్‌బేస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలు చేయాలని, సృజనాత్మకతను ప్రదర్శించాలని కోరుకునే కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఒక గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.