హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: AE, ADEలను సస్పెండ్ చేయాలని డిమాండ్

MDK: రామాయంపేట సబ్‌స్టేషన్ వద్ద రైతులు, అధికారుల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఎస్సైలు బాలరాజు, రాజేష్‌లు రంగంలోకి దిగి సర్దిచెప్పారు. సర్పంచ్‌పై సబ్‌స్టేషన్ అధికారి అనుచిత వ్యాఖ్యలు చేశారని రైతులు మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ AE, ADEలను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు తీవ్రంగా డిమాండ్ చేశారు.