హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

SRD: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శులు అర్జున్, బాబురావు మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. SIR ను వెంటనే రద్దు చేయాలని కోరారు.