ADB: వరంగల్‌లోని కిట్స్ కళాశాలలో జరిగిన అంతర్ కళాశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆదిలాబాద్ డిగ్రీ కళాశాల పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచి ప్రతిభ చాటింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. విజయం సాధించిన క్రీడాకారులతో పాటు PD శ్రీనివాస్‌ను ప్రిన్సిపల్ శివకృష్ణ అభినందించారు. విద్యార్థులు విద్య, క్రీడల్లో సమానంగా రాణించాలని సూచించారు.
తెలంగాణ
ఫుట్‌బాల్‌లో ఆదిలాబాద్ జట్టుకు రన్నరప్


