హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొండలో దళితుల సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం

PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో పాలకొండ ఎమ్మార్వో కార్యాలయంలో ఇవాళ దళితుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా మండలంలోని పలువురు దళితులు తమ సమస్యలు, ఇబ్బందులను కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.