హైదరాబాద్: 28°C
వార్తలు

స్మిత్‌ మచ్చర్‌కు అత్యున్నత శౌర్య పురస్కారం: ఇజ్రాయెల్

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు తమ దేశ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం పురస్కారాన్ని ఇస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ఐజాక్ తెలిపారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నించగా కెప్టెన్ వీరోచితంగా పోరాడి.. 170 మందికిపైగా ప్రయాణికులను రక్షించాడు.