హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఎన్టీఆర్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 1,104 మున్సిపల్ వార్డులు, 280 ఎంపీటీసీ, 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు అన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.